నాతోరా ..................... |
నీ జాలి కన్నీటి బొట్లు నాకొద్దు
నీ వేడి నిట్టూర్పులు నాకొద్దు
నా రైలు పరుగెడుతుంటే
స్టేషన్లో నించొని చేయి వూపద్దు
నా భుజం మీద చేయి వేయగల్గితే వేయి
నా కంపార్ట్ మెంట్లో కూర్చోగల్గితే కూర్చో
లేదూ - నాకు నీ వీపు చూపించి
పిరికి పాదరక్షలేసుక పరిగెత్తు
..............................................18-01-1988
bavundi
ReplyDelete